Monday 28 July 2014

చిట పట చినుకుల సవ్వడి

వసంతం స్వాగతం పలికెను తొలి చినుకులకు
పడుచుల తడి సోయాగాలు పులకించెను 
ఉరుముల మెరుపుల హోరుతో వరుణుడి ఆగమనం 
అన్న దాతల మోములపై వికసించెను హాసం